Thursday, May 7, 2009

అందామా ..?? ఆలోచన ..???

ప్రకృతి లోని ఏ అందాన్నిచూసినా వాటికి ముగ్ధులై మనసుకు చాల ప్రశాంతత, ఆనందం కలుగుతాయి అని పలువురు అనగా విన్నాను.కొంతమేరకు నా అభిప్రాయం కూడా అదే. అలాంటి ఆనందం కేవలం అందం వలెనే మనసుకు కలుగుతుంది అనే నేటి కుర్రకారి అభిప్రాయాన్ని వింటే చాల ఆశ్చర్యం కలుగుతుంది.

ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే వారు , ఆ ప్రశాంతత కళ్ళు చూసే అందం వల్లా లేక మనసు చేసే అందమైన ఆలోచనల వల్లా అని నిర్ణయించుకోవలసిన బాధ్యత ఉంది???

అందమైన ఆలోచనలు లేనప్పుడు ఆ అందానికి అర్ధమేముంది అన్న ఆత్మా విమర్శకి సమాధానం ఏమిటో???

2 comments:

  1. బాహ్య సౌందర్యానికి రెండు కళ్ళు చాలు
    ఆత్మ సౌందర్య దర్శనానికి మీరన్న అందమైన ఆలోచనలు కావాలి.
    ఆత్మ విమర్శ చేసుకోవడమంటే ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నించటమే

    నా దృష్టిలో అందం, అందమైన ఆలోచనలు రెండూ కావాలి. అయితే కాకిపిల్ల కాకికి ముద్దన్నట్టు ప్రతీ దానిలోనూ అందం చూడగలిగే రోజున అందం విశ్వ వ్యాప్తమై అందమైన ఆలోచనలతో మనసు నిండిపోతుంది

    ReplyDelete
  2. ee ammayi ratrullu internet lo emi chestundi ani alochinche vadini...javabu dorikindi.. inta andamian kala hrudayam undani choosi aschryamesindi... nee oohala pallaki prayananm niratankakam ga nitya nutanam ga konasagaliani ashistu naa abhinadnadanalu teluputunnanu...

    ReplyDelete